IPL 2022: Kaviya Maran స్కెచ్ Sunrisers Hyderabad కి తిరుగు లేదు | Oneindia Telugu

2022-04-18 45

IPL 2022: SRH Fans Now feels that SunRisers Hyderabad Owner Kaviya Maran Sets SRH Team With Proper Playing 11.


#IPL2022
#SunrisersHyderabad
#KaviyaMaran
#SRH
#UmranMalik


ఐపీఎల్ 2022లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చెలరేగుతున్నారు. మెగా వేలం లో స్టార్ బ్యాటర్లు, బౌలర్లను వదిలేసినందుకు అప్పట్లో అభిమానులు కావ్యా మారన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆమె అంచనాలు ఇప్పుడు నిజం అయ్యాయి.